గాంధీ మెడికల్ కాలేజీలో యాంటీబయాటిక్స్ అవగాహన ర్యాలీ
హైదరాబాద్: ప్రపంచ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) వారోత్సవాల సందర్భంగా గాంధీ మెడికల్ కాలేజీలో బుధవారం యాంటీబయాటిక్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ఇందిర, గాంధీ ఆసుపత్రి…
