హైదరాబాద్ ఆఫీస్ రెట్రోఫిటింగ్‌తో రూ.15,900 కోట్ల అదనపు విలువ
హైదరాబాద్: అర్హత ఉన్న ఆఫీస్ భవనాలను ఆధునీకరిస్తే రూ.15,900 కోట్ల అదనపు విలువ వస్తుందని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక పేర్కొంది. హైదరాబాద్ ఆఫీస్ రెట్రోఫిటింగ్‌తో ఆస్తుల విలువ రూ.20,700 కోట్ల నుంచి రూ.36,500 కోట్లకు, 77 శాతం పెరుగుతుందని తెలిపింది.…
