నాగార్జునసాగర్ నుంచి ఏపీ నీటి మళ్లింపును అడ్డుకుంటాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: నాగార్జునసాగర్ నుంచి 1.8 టీఎంసీల నీటిని మళ్లించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను అడ్డుకుంటామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ నీటి మళ్లింపుపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), కేంద్ర జల…
