Tag: ఉష్ణోగ్రతలు

తెలంగాణలో చలి తీవ్రత: సిర్పూర్‌లో 11 డిగ్రీలు

హైదరాబాద్: తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. బుధవారం, గురువారం మధ్య రాత్రి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో ఈ సీజన్‌లోనే అత్యల్పంగా 11 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 11.1, ఆదిలాబాద్ జిల్లా జైనాద్‌లో 11.2,…