అక్రిడిటేషన్ కార్డుల రెన్యువల్: నవంబర్ 23లోగా నివేదికకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల రెన్యువల్ వ్యవహారంలో హైకోర్టు శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది. గత ఆదేశాల అమలుపై నవంబర్ 23లోగా నివేదిక ఇవ్వాలని ఐ అండ్ పీఆర్ శాఖ అధికారులను ఆదేశించింది. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ కోర్టు ధిక్కరణ…
