తాడ్బన్లో కారు అద్దం పగలగొట్టి చోరీ, పాత నేరస్తుడి అరెస్ట్
హైదరాబాద్: తాడ్బన్లో పార్క్ చేసిన కారులో చోరీ కేసులో 56 ఏళ్ల పాత నేరస్తుడిని కాలాపత్తర్ పోలీసులు అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని మహ్మద్ బాబా అలియాస్ ఖాజా మొయినుద్దీన్గా గుర్తించారు. పార్క్ చేసిన వాహనాల…
