గోదావరి నీటి సరఫరా పెంపు: మల్లన్నసాగర్ నుంచి ఘన్పూర్కు పైప్లైన్
హైదరాబాద్: నగరానికి రోజుకు 40 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీ) అదనపు గోదావరి నీటి సరఫరా ఏర్పాట్లను హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) ఖరారు చేస్తోంది. సింగూరు, మంజీరా వనరుల నుంచి తీసుకునే నీటికి ఇది ప్రత్యామ్నాయంగా…
