గురునానక్ జయంతి ఊరేగింపు: శనివారం 12 జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: గురునానక్ జయంతి ఊరేగింపు సందర్భంగా శనివారం సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు హైదరాబాద్ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. గురునానక్ దేవ్ 557వ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 21న ఈ మతపరమైన…
