వరుస దొంగతనాల ముఠా అరెస్ట్, రూ.20.50 లక్షల సొత్తు స్వాధీనం
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను రఘునాథపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.20.50 లక్షల విలువైన బంగారం, వెండి, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్ ఘన్పూర్ ఏసీపీ భీమా శర్మ బుధవారం వివరాలు వెల్లడించారు. నిందితులు…
