హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఎన్డీటీ సదస్సు; ప్రారంభించనున్న రాజ్‌నాథ్ సింగ్
హైదరాబాద్: అంతర్జాతీయ ఎన్డీటీ సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. ఇండియన్ సొసైటీ ఫర్ నాన్-డిస్ట్రక్టివ్ టెస్టింగ్ (ఐఎస్‌ఎన్‌టీ) ఆధ్వర్యంలో ఎన్‌డీఈ 2026, ఏరోఎన్డీటీ 2026 సదస్సులు నవంబర్ 15 నుంచి 17 వరకు హైటెక్స్‌లో జరగనున్నాయి. నవంబర్ 15న రక్షణ మంత్రి…
