Tag: హరీశ్ రావుపై కవిత

సిద్దిపేటలో జెండా ఎగురవేస్తాం: హరీశ్ రావుపై కవిత ఆరోపణలు

సిద్దిపేట: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట స్థానాన్ని గెలుచుకుంటామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం ప్రకటించారు. మాజీ మంత్రి హరీశ్ రావుపై కవిత పలు ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో ఆయన ఆధిపత్యానికి ముగింపు పలుకుతామన్నారు. రంగధాంపల్లి…