ఆహార భద్రత తనిఖీలు.. 4 హోటళ్ల లైసెన్సులు సస్పెండ్
హైదరాబాద్: వినియోగదారుల ఫిర్యాదులతో క్యూఆర్ఈ ప్రాంతంలో ఆహార భద్రత తనిఖీలు చేపట్టిన టీజీ సేఫ్ బృందాలు 10 ఆహార సంస్థలను పరిశీలించాయి. నవంబర్ 18న ఐదు ప్రత్యేక బృందాలు నిర్వహించిన తనిఖీల్లో వంటగదుల అపరిశుభ్రత, డ్రైనేజీ సమస్యలు, పురుగుల బెడదను గుర్తించాయి.…
