గత దశాబ్దంలో ప్రజాస్వామ్య సంస్థలు బలహీనపడ్డాయి: రాహుల్ గాంధీ ఆరోపణ
హైదరాబాద్: గత దశాబ్దంలో ప్రజాస్వామ్య సంస్థలు క్రమపద్ధతిలో బలహీనపడ్డాయని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం ఆరోపించారు. నగరంలో జరిగిన భారత్ సమ్మిట్‌లో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాజకీయాల్లో ఫాసిస్టులకు చోటు లేదని అన్నారు. బీజేపీ, ప్రధాని నరేంద్ర…
