సౌదీకి విమాన సర్వీసుల నిలిపివేతను పొడిగించిన ఎయిర్ ఇండియా
హైదరాబాద్: ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థల సౌదీ విమానాలు మరికొంత కాలం నిలిచిపోనుండటంతో ఉమ్రా యాత్రికులు, ఇతర ప్రయాణికులు ప్రభావితమవుతున్నారు. రియాద్, దమ్మామ్ సర్వీసులను రెండు సంస్థలు నవంబర్ 30 వరకు నిలిపివేశాయి. జెద్దా సర్వీసులు నవంబర్ 21…
