Tag: ఏసీబీ

యెల్లంపేట వార్డ్ ఆఫీసర్ లంచం కేసు: ఏసీబీ వలలో రవీందర్ రెడ్డి

హైదరాబాద్: కుత్బుల్లాపూర్‌లోని యెల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో రూ.30,000 లంచం తీసుకుంటుండగా వార్డ్ ఆఫీసర్ డి. రవీందర్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నవంబర్ 20, శుక్రవారం పట్టుకున్నారు. ఏసీబీ రంగారెడ్డి రేంజ్ అధికారులు ఆయన కార్యాలయంలో ట్రాప్ ఆపరేషన్…

ఏసీబీ వలలో టోలిచౌకి సీఐ రమేశ్ నాయక్

మెహిదీపట్నం: హైదరాబాద్‌లోని టోలిచౌకి సీఐ టి. రమేశ్ నాయక్ బుధవారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఫిర్యాదుదారు నుంచి రూ.20 వేల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా అధికారులు ఆయనను పట్టుకున్నారు. ఫిర్యాదుదారు ఇచ్చిన సమాచారంతో డీఎస్పీ మజీద్ అలీ ఖాన్…

మొయినాబాద్ టీపీవోపై ఏసీబీ అక్రమాస్తుల కేసు.. రూ.6.76 కోట్ల ఆస్తుల గుర్తింపు

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి గుండు వాణిపై ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణ. ఇప్పటివరకు రూ.6.76 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ తెలిపింది. నవంబర్ 16న ఆమె…