కాటారంలో గంజాయి తనిఖీలు, 9 మంది యువకులకు పాజిటివ్
కాటారంలో గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. దామెరకుంట, మల్లారం, కాటారం గ్రామాల్లో నిర్వహించిన దాడుల్లో అనుమానితులుగా 11 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వీరికి భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా, 9…
