Tag: గంజాయి

కాటారంలో గంజాయి తనిఖీలు, 9 మంది యువకులకు పాజిటివ్

కాటారంలో గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. దామెరకుంట, మల్లారం, కాటారం గ్రామాల్లో నిర్వహించిన దాడుల్లో అనుమానితులుగా 11 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వీరికి భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా, 9…

స్నాప్‌చాట్ ద్వారా డ్రగ్స్ సరఫరా.. ముగ్గురిని పట్టుకున్న ఈగల్ ఫోర్స్

హైదరాబాద్: స్నాప్‌చాట్ ద్వారా మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్న నెట్‌వర్క్‌ను తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఛేదించింది. ఈ వ్యవహారంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. వారి నుంచి 1.240 కిలోల గంజాయి, 16.59 గ్రాముల ఓజీ కుష్, 3 మొబైల్ ఫోన్లు,…