చౌక ఔషధాల విధానం తేవాలని ప్రధానికి జనసేన ఎంపీ వినతి
విజయవాడ: దేశవ్యాప్తంగా నాణ్యమైన మందులు తక్కువ ధరకు అందేలా జాతీయ చౌక ఔషధాల విధానం తీసుకురావాలని జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు నాలుగు పేజీల వినతిపత్రం సమర్పించారు. 137 నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్…
