సైబరాబాద్ మూవ్స్ 2026: 3.5 లక్షల విద్యార్థులకు చేరిన అవగాహన
హైదరాబాద్: సైబరాబాద్ మూవ్స్ 2026 నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేశ్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జి. సృజన విద్యార్థులతో వర్చువల్‌గా మాట్లాడారు. సురక్షిత, రద్దీ లేని ప్రయాణమే లక్ష్యం. జూమ్ సెషన్‌లో 400కు పైగా…
