15 నుంచి ఆశా కార్యకర్తల సమ్మె.. సూర్యాపేటలో నోటీసులు
సూర్యాపేట: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ఆశా కార్యకర్తలు ప్రకటించారు. ఈ సమ్మెపై గురువారం సూర్యాపేట అదనపు కలెక్టర్, జిల్లా వైద్యారోగ్య అధికారి (డీఎంహెచ్వో)కు నోటీసులు అందజేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే…
