నిర్మల్‌లో ఐదంతస్తుల భవనం నుంచి దూకిన మహిళ
నిర్మల్: జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ సమీపంలో ఓ మహిళ ఐదంతస్తుల భవనం నుంచి దూకిన ఘటన కలకలం రేపింది. కొత్తగా నిర్మించిన భవనంపైకి ఎక్కిన సంగీత అనే మహిళ కిందకు దూకుతానంటూ బెదిరించింది. సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన సంగీత…
