Tag: పార్లమెంటరీ కమిటీ

ముంబైలో ఎస్సీ ఎస్టీ సంక్షేమ కమిటీ సమావేశాల్లో మల్లు రవి

హైదరాబాద్: ఎస్సీ ఎస్టీ సంక్షేమ కమిటీ (షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం) అధికారిక కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి సోమవారం ముంబైలో పాల్గొన్నారు. కమిటీ షెడ్యూల్‌లో భాగంగా షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బ్యాంక్…