భారత్ సమ్మిట్ 2026: రాజ్యాంగ విలువలు కాపాడాలన్న అజారుద్దీన్
హైదరాబాద్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించడంతో పాటు, ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని రాష్ట్ర మైనారిటీల సంక్షేమ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ, సామాజిక న్యాయం, సమ్మిళిత…
