Tag: బండారు దత్తాత్రేయ

కశ్మీర్ నుంచి కన్యాకుమారికి డ్రగ్స్ వ్యతిరేక సైక్లింగ్ యాత్ర, సైక్లిస్టులకు దత్తాత్రేయ సన్మానం

హైదరాబాద్: కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3,700 కిలోమీటర్ల సైక్లింగ్ యాత్ర చేపట్టనున్న హైదరాబాద్ సైక్లిస్టులను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ శనివారం సన్మానించారు. హైదరాబాద్ సైక్లిస్ట్స్ గ్రూప్ (హెచ్‌సీజీ) సభ్యులు ‘సే నో టు డ్రగ్స్’ నినాదంతో ఈ యాత్ర…