Tag: రిఫండ్

టీజీ రెరా ఆదేశాలు: సనాలి ఐటీ పార్క్స్‌కు రూ.25 లక్షల జరిమానా

హైదరాబాద్: రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టులు, నిర్మాణ జాప్యం, అనుమతుల్లేమి, ఆస్తులు అప్పగించకపోవడంపై పలు డెవలపర్లకు టీజీ రెరా ఆదేశాలు జారీ అయ్యాయి. మంచిరేవులలో రిజిస్టర్ కాని ‘సనాలి ది ఎడ్జ్’ ప్రాజెక్టుపై సనాలి ఐటీ పార్క్స్‌కు రూ.25 లక్షల జరిమానా విధించింది.…