ఇంటర్మీడియట్ బోర్డు రద్దును వ్యతిరేకిస్తాం: కవిత
హైదరాబాద్: ఇంటర్మీడియట్ బోర్డు రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే తమ పార్టీ వ్యతిరేకిస్తుందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ ప్రతిపాదన ప్రభావంపై సోమాజిగూడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె…
