హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా మహేశ్ భగవత్ బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ భగవత్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. నగరానికి ఆయన 63వ పోలీస్ కమిషనర్. రాష్ట్రవ్యాప్తంగా ఐపీఎస్ అధికారుల భారీ బదిలీల నేపథ్యంలో ఆయన ఈ పదవి చేపట్టారు. పోలీసు సిబ్బంది ఆయనకు గౌరవ…
