Tag: సీఐడీ

వాయిస్ శాంపిల్స్ కేసులో కౌశిక్ రెడ్డి పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్: వాయిస్ శాంపిల్స్ విషయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ తీర్పు బీఆర్ఎస్‌కు న్యాయపరంగా ఎదురుదెబ్బగా మారింది. అప్పటి కరీంనగర్ పోలీస్ కమిషనర్‌ను దూషించారనే ఆరోపణలపై కరీంనగర్ జిల్లా…