సోనియా గాంధీపై కేటీఆర్ విమర్శలు; భారత్ సమ్మిట్ ఖర్చుపై ప్రశ్న
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.టి. రామారావు (కేటీఆర్) మంగళవారం కాంగ్రెస్ నేత సోనియా గాంధీపై విమర్శలు చేశారు. ప్రజా ఉద్యమం తీవ్రమైన తర్వాత, తప్పనిసరి పరిస్థితుల్లోనే తెలంగాణ ఏర్పడిందని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కరువుతో అల్లాడుతున్న రైతులను కాంగ్రెస్…
