తెలంగాణ ఏఐసీసీ ఇన్చార్జిగా బి.ఎం. సందీప్ నియామకం
హైదరాబాద్: తెలంగాణ ఏఐసీసీ ఇన్చార్జిగా బి.ఎం. సందీప్ నియామకానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నవంబర్ 14న ఆమోదం తెలిపారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కె.సి. వేణుగోపాల్ అధికారిక ప్రకటనలో ఈ విషయం…
