Tag: AIMIM

కోట నీలిమపై వ్యాఖ్యలకు ఒవైసీ క్షమాపణ చెప్పాలి: ఖాలిద్ సైఫుల్లా

హైదరాబాద్: సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ కోట నీలిమపై చేసిన వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఒవైసీ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)…