ఒకే క్రీడకు అనేక సమాఖ్యలతో సమన్వయం దెబ్బతింటోంది: మంత్రి అజారుద్దీన్
హైదరాబాద్: ఒకే క్రీడకు అనేక సమాఖ్యలు ఉండటం వల్ల సమన్వయం, క్రీడల వృద్ధి దెబ్బతింటున్నాయని మైనారిటీ సంక్షేమ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ శనివారం అన్నారు. హెచ్ఐసీసీ నోవోటెల్‌లో జరిగిన భారత్ సమ్మిట్ 2026లో ‘తెలంగాణ రైజింగ్…
