భారత్ సమ్మిట్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: కిషన్ రెడ్డి
హైదరాబాద్: భారత్ సమ్మిట్ ద్వారా వచ్చిన పెట్టుబడులు, ప్రయోజనాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆయన ‘భారత వ్యతిరేక సమ్మిట్’గా అభివర్ణించారు. బీజేపీ తెలంగాణ…
