బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు గృహ నిర్బంధం, ఖండించిన పార్టీ
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావును తెలంగాణ పోలీసులు శనివారం తార్నాకలోని ఆయన నివాసంలో గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ చర్యను బీజేపీ తీవ్రంగా ఖండించింది. భారత్ సమ్మిట్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనకు వ్యతిరేకంగా…
