కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం రద్దు చేయాలి: హరీశ్ రావు
హైదరాబాద్: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల ప్రతిపాదిత వేలాన్ని వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేత టి. హరీశ్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి ముందుకెళ్తే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగుతాయని హెచ్చరించారు.…
