Tag: MBBS విద్య

పేద విద్యార్థిని రాజినికి మూడేళ్ల MBBS ఫీజులు భరిస్తానన్న కోమటిరెడ్డి

హైదరాబాద్: నల్గొండ జిల్లాకు చెందిన పేద విద్యార్థిని ఎ. రాజిని వైద్య విద్య పూర్తిచేసేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థిక సాయం ప్రకటించారు. ఆమె ఎంబీబీఎస్ చదువుకు మిగిలిన మూడేళ్ల ఫీజులను ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా పూర్తిగా భరిస్తానని హామీ ఇచ్చారు.…