Tag: NHM

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి: బండి సంజయ్

కరీంనగర్: ఇచ్చిన హామీ మేరకు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల క్రమబద్ధీకరణను వెంటనే చేపట్టాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులరైజ్…