పౌర సరఫరాల కమిషనర్‌గా నాగిరెడ్డి బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్: పౌర సరఫరాల కమిషనర్‌గా శనివారం బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపీఎస్ అధికారి వై. నాగిరెడ్డి, రాష్ట్రంలో నిరంతరాయంగా ధాన్యం కొనుగోళ్లు జరిగేలా చూడటమే తన తక్షణ ప్రాధాన్యమని చెప్పారు. ఆయన తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ ఛైర్మన్,…
