Tag: అగ్నిమాపక సిబ్బంది

నార్సింగిలో అపార్ట్‌మెంట్‌ భవనంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: నార్సింగి అగ్నిప్రమాదం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. నార్సింగిలోని పసిఫికా హిల్‌క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అపార్ట్‌మెంట్ సముదాయంలోని ఒక బ్లాక్‌ను మంటలు చుట్టుముట్టాయి. ఈ ఘటనతో నివాసితులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. మంటలు ఎగసిపడటంతో అపార్ట్‌మెంట్ వాసులు భయాందోళనతో…