తప్పిపోయిన నాలుగేళ్ల బాలికను గంటలోనే తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
హైదరాబాద్: తప్పిపోయిన నాలుగేళ్ల బాలికను అత్తాపూర్ పోలీసులు గంటలోనే గుర్తించి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. నవంబర్ 18న ఉదయం 11 నుంచి 11.30 గంటల మధ్య కిషన్‌బాగ్‌లో ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సబ్రిన్ ఖాతూన్ కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళనకు గురైన…
