సీఎం రేవంత్ నెపం ఇతరులపై నెడుతున్నారు: ఈటల రాజేందర్
హైదరాబాద్: ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బాధ్యతను ఇతరులపై నెడుతున్నారని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ఎదురుదాడులతో దృష్టి మళ్లిస్తున్నారని ఆరోపించారు. సోమవారం యాదగిరిగుట్టలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్ నినో ప్రభావంపై పదేపదే…
