నవంబర్ 30న తెలంగాణ తుది ఓటర్ల జాబితా విడుదల
హైదరాబాద్: తెలంగాణ తుది ఓటర్ల జాబితా నవంబర్ 9కి బదులుగా నవంబర్ 30న విడుదల కానుంది. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) గడువును భారత ఎన్నికల సంఘం పొడిగించింది. ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అక్టోబర్ 29న రాసిన…
