చలో సిద్ధిపేట సభకు కామారెడ్డిలో సన్నాహక సమావేశం
కామారెడ్డి: నవంబర్ 19న సిద్ధిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కామారెడ్డి నియోజకవర్గంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొననున్న ఈ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై నాయకులు చర్చించారు.…
