ఖైత్లాపూర్ చెరువుకు ఫెన్సింగ్.. 9.06 ఎకరాల ఎఫ్టీఎల్ భూమికి రక్షణ
హైదరాబాద్: హైడ్రా గురువారం ఖైత్లాపూర్ చెరువుకు ఫెన్సింగ్ వేసింది. 9.06 ఎకరాల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) భూమిని ఆక్రమణల నుంచి కాపాడేందుకు ఈ పని చేపట్టింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి మండలం ఖైత్లాపూర్ గ్రామంలో ఈ చెరువు ఉంది. ఫెన్సింగ్…
