మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్‌పై స్టంట్లు.. నలుగురిపై కేసు
హైదరాబాద్: మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్‌పై స్కూటర్లతో ప్రమాదకర స్టంట్లు చేసిన ఆరోపణలపై ఒక మైనర్ సహా నలుగురు యువకులపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరాంఘర్ చౌరస్తా, బహదూర్‌పురా జూ పార్క్ మధ్య ఈ ఘటన జరిగింది. నవంబర్ 16…
