మైక్రోసాఫ్ట్ 365 సేవలు దశలవారీగా పునరుద్ధరణ, ఈమెయిళ్ల జాప్యం ఇంకా కొనసాగుతోంది
హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ 365 అంతరాయం శుక్రవారం రెండో రోజూ కొనసాగింది. ఇంజినీర్లు ఒక్కో ప్రాంతంలో సేవలను తిరిగి అందుబాటులోకి తెస్తున్నారు. అయినా కొంతమంది వినియోగదారులకు అడపాదడపా కనెక్షన్ తెగిపోవడం, ఈమెయిళ్లు ఆలస్యంగా అందడం వంటి సమస్యలు తప్పలేదు. పలు ప్రాంతాల్లో శుక్రవారం…
