ఏఐ దుర్వినియోగంపై చిరంజీవి లేఖకు అమిత్ షా సానుకూల స్పందన
హైదరాబాద్: ఏఐ దుర్వినియోగం నుంచి కళాకారులను కాపాడాలని కోరుతూ సినీ నటుడు చిరంజీవి రాసిన లేఖపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి నవంబర్ 20, శుక్రవారం వెల్లడించారు. డీప్ఫేక్లు,…
