Tag: కృష్ణా జలాల వివాదం

వివాదాస్పద ప్రాజెక్టులను ఏకపక్షంగా అడ్డుకోలేం: కృష్ణా బోర్డు

హైదరాబాద్: కృష్ణా జలాల వివాదంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చేపట్టిన వివాదాస్పద సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని తాను ఏకపక్షంగా అడ్డుకోలేనని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తెలిపింది. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు, ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు తీసుకోవాలన్న నిబంధన తనకు చట్టపరమైన,…