హుస్నాబాద్‌లో దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలు.. అక్కన్నపేటలో శిబిరం
అక్కన్నపేట: దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచిత సహాయ ఉపకరణాలు అందించేందుకు అలింకో ఏర్పాటు చేసిన నిర్ధారణ శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ నవంబర్ 18న ప్రారంభించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రై సైకిళ్లు, బ్యాటరీ వాహనాలు, కృత్రిమ…
