ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సును ప్రారంభించనున్న గడ్కరీ
హైదరాబాద్: ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) 85వ వార్షిక సదస్సును కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నవంబర్ 19న ప్రారంభించనున్నారు. హైటెక్స్‌లో ఉదయం 11.30 గంటలకు ప్రారంభోత్సవం జరుగుతుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి…
